From Wikipedia, the free encyclopedia
నేనున్నాను 2004 లో వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నాగార్జున, శ్రీయ, ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వ వహించారు.
నేనున్నాను | |
---|---|
దర్శకత్వం | వి. ఎన్. ఆదిత్య |
రచన | పరుచూరి సోదరులు (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | వి. ఎన్. ఆదిత్య |
కథ | భూపతి రాజా |
నిర్మాత | డి. శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున శ్రియా సరన్ ఆర్తీ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | జె. శివకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 7 ఏప్రిల్ 2004 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
Untitled | |
---|---|
ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈచిత్ర పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎట్టాగో ఉన్నాదీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | టిప్పు, చిత్ర | 4:51 |
2. | "ఏశ్వాసలో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | చిత్ర | 5:08 |
3. | "నీకోసం" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కెకె, శ్రేయ ఘోషాల్ | 5:30 |
4. | "నేనున్నానని" | చంద్రబోస్ | ఎం. ఎం. కీరవాణి, ఉపద్రష్ట సునీత | 3:31 |
5. | "ర్యాలి రావులపాడు" | చంద్రబోస్ | టిప్పు, ఉపద్రష్ట సునీత | 5:33 |
6. | "ఇంతదూరమొచ్చినాక" | చంద్రబోస్ | టిప్పు, శ్రేయ ఘోషాల్ | 4:33 |
7. | "నూజివీడు" | చంద్రబోస్ | ఆర్నాడ్ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్ | 4:20 |
మొత్తం నిడివి: | 33:32 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.