నూనె గింజలు అనగా నూనెలను తయారుచేయడానికి ఉపయోగపడే గింజలు లేదా విత్తనాలు. చెట్లతోటలను సాగు చెయ్యడం వలన వచ్చు నూనెగింజలు ఆయిల్ పామ్ నుండి పామాయిల్:పళ్ళ గుజ్జు నుండి,పామాయిల్,విత్తనాలనుండి పామ్కెర్నల్ నూనె తీయుదురు కొబ్బరి కాయలు నుండి కొబ్బరి నూనె ఆలివ్ గింజల నుండి ఆలివ్ నూనె ప్రత్యేకంగా నూనెగింజలకై సాగుచెయ్యు పంటలు(మొక్కలు) ఆముదము గింజలు నుండి ఆముదము నూనె ఆవాలు నుండి ఆవ నూనె కుసుమ పువ్వుల నుండి కుసుమ నూనె నువ్వులు నుండి నువ్వుల నూనె వేరుశెనగ గింజల నుండి వేరుశెనగ నూనె సోయా బీన్స్ నుండి సోయా నూనె పొద్దు తిరుగుడు గింజలు నుండి పొద్దుతిరుగుడు నూనె ఒడిసలు(niger)గింజలనుండి ఒడిసలు నూనె అవిసె గింజలనుండి అవిసె నూనె ఉప ఉత్పత్తులుగా లభించు నూనె గింజలు పత్తి గింజలు నుండి పత్తిగింజల నూనె పొగాకు గింజలనుండి పొగాకుగింజల నూనె బాదం పప్పు నుండి బాదం నూనె పళ్ళనుండి ఉప ఉత్పత్తులుగా లభించు నూనెగింజలు పుచ్చ గింజలనుండి పుచ్చగింజల నూనె వెర్రి పుచ్చ నుండి వెర్రిపుచ్చగింజల నూనె కర్బూజ గింజలనుండి ఖర్బుజగింజల నూనె కాయగూరలనుండి ఉప ఉత్పత్తులుగా వచ్చు నూనెగింజలు టమాటో గింజలనుండి టమాటోగింజల నూనె మిరపకాయ గింజలనుండి మిరపగింజల నూనె బెండ కాయగింజలనుండి బెండగింజల నూనె ఆకుకూరలనుండి లభించు నూనెగింజలు గోగు/గోంగూర గింజలనుండి గోగుగింజల నూనె ఇవి కూడా చూడండి చెట్లనుండి వచ్చే నూనెగింజలు నూనె Wikiwand - on Seamless Wikipedia browsing. On steroids.