నంది ఉత్తమ ఛాయాగ్రహకులు

From Wikipedia, the free encyclopedia

నంది ఉత్తమ ఛాయాగ్రహకులు

ఉత్తమ ఛాయాగ్రహకునిగా నంది పురస్కారం గెలుపొందినవారు :

Thumb
సమీర్ రెడ్డి
Thumb
ఎస్.గోపాలరెడ్డి
Thumb
వి.ఎస్.ఆర్.స్వామి
Thumb
ఎం.వి.రఘు
Thumb
బాలు మహేంద్ర
మరింత సమాచారం సంవత్సరం, ఛాయాగ్రహకుడు ...
సంవత్సరంఛాయాగ్రహకుడుసినిమా
2016సమీర్ రెడ్డిశతమానం భవతి
2015కె.కె.సెంథిల్ కుమార్బాహుబలి:ద బిగినింగ్
2014సాయి శ్రీరామ్అలా ఎలా?
2013మురళీమోహన్ రెడ్డికమలతో నా ప్రయాణం
2012సెంథిల్ కుమార్ఈగ
2011పి.ఆర్.కె.రాజు[1]శ్రీరామరాజ్యం
2010ప్రసాద్ మూరెల్లనమో వెంకటేశ
2009[2]సుధాకర్ రెడ్డిఅమరావతి
2008ఛోటా కె. నాయుడు[3]కొత్త బంగారు లోకం
2007సి. రామ్ ప్రసాద్[4]మున్నా
2006విజయ్ సి. కుమార్గోదావరి
2005పి. ఆర్. కె. రాజురాధా గోపాలం
2004ఛోటా కె. నాయుడుఅంజి
2003శేఖర్ వి. జోసెఫ్ఒక్కడు
2002జయానన్ విన్సెంట్టక్కరి దొంగ
2001రసూల్ ఎల్లోర్నువ్వు నేను
2000అశోక్ కుమార్శ్రీ సాయిమహిమ
1999వెంకట ప్రసాద్ప్రేమ కథ
1998జయానన్ విన్సెంట్ప్రేమంటే ఇదేరా
1997అజయ్ విన్సెంట్అన్నమయ్య
1996వాసుమైనా
1995కె.రవీంద్రబాబుధర్మచక్రం
1994ఎస్. గోపాలరెడ్డిహలో బ్రదర్
1993రసూల్ ఎల్లోర్గాయం
1992కె.సి.దివాకర్లాఠీ
1991ఎస్. గోపాలరెడ్డిక్షణక్షణం
1990మధు అంబట్హృదయాంజలి
1989పి. సి. శ్రీరామ్గీతాంజలి
1988సి.ఎస్.ప్రకాష్ప్రేమ
1987వి.ఎస్.ఆర్. స్వామివిశ్వనాధ నాయకుడు[5]
1986ఎం.వి.రఘుసిరివెన్నెల[6]
1985హరి అనుమోలుమయూరి
1984పి.భాస్కరరావు
1983ఎస్. గోపాలరెడ్డిఆనంద భైరవి
1982సెల్వరాజ్మేఘ సందేశం
1981బాలు మహేంద్రసీతాకోకచిలుక
1980
1979పి.ఎస్.నివాస్నిమజ్జనం
1978బాలు మహేంద్రమన ఊరి పాండవులు
1977అజయ్ విన్సెంట్అడవి రాముడు
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.