From Wikipedia, the free encyclopedia
ధనలక్ష్మి తలుపు తడితే 2015 లో సాయి అచ్యుత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో ధన్రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ ముఖ్య పాత్రల్లో నటించారు.
ధనలక్ష్మి తలుపు తడితే | |
---|---|
దర్శకత్వం | సాయి అచ్యుత్ చిన్నారి |
రచన | సాయి అచ్యుత్ చిన్నారి |
నిర్మాత | తుమ్మలపల్లి రామసత్యనారాయణ |
తారాగణం | ధన్రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ |
సంగీతం | భోలే శావలి |
సినిమా నిడివి | 108 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.