దేశద్రోహులు (1964 సినిమా)

From Wikipedia, the free encyclopedia

దేశద్రోహులు (1964 సినిమా)

దేశ ద్రోహులు,1964 మే 7 వ తేదీన విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, దేవిక, కాంతారావు, జానకి , శోభన్ బాబు నటించారు. బోళ్ళ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
దేశద్రోహులు
(1964 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం బోళ్ళ సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు,
దేవిక,
జానకి,
శోభన్ బాబు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ శ్రీరామా పిక్చర్స్
భాష తెలుగు
మూసివేయి

నటీనటులు

  • ఎన్.టి.రామారావు
  • దేవిక
  • జానకి
  • గిరిజ
  • శోభన్ బాబు
  • కాంతారావు
  • సత్యనారాయణ
  • రేలంగి
  • రాజనాల
  • రమణారెడ్డి
  • మిక్కిలినేని
  • ధూళిపాళ
  • పెరుమాళ్ళు
  • రాజబాబు
  • సూర్యకాంతం
  • గీతాంజలి
  • మాలతి
  • వల్లూరి బాలకృష్ణ

పాటలు

  1. ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - ఎస్.జానకి, రచన: ఆరుద్ర
  2. ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల, రచన:ఆరుద్ర
  3. ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  4. కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  5. చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  6. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  7. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
  8. దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  9. నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - స్వర్ణలత, సరోజిని, రచన: ఆరుద్ర
  10. మన స్వతంత్ర భారతం - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  11. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల

వనరులు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.