From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
లోక్సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మొదటి | 1952-57 | ఎం.ఎ.అయ్యంగార్ | భారత జాతీయ కాంగ్రెసు |
రెండవ | 1957-62 | - | - |
మూడవ | 1962-67 | సి.దాస్ | భారత జాతీయ కాంగ్రెసు |
నాలుగవ | 1967-71 | సి.దాస్ | భారత జాతీయ కాంగ్రెసు |
ఐదవ | 1971-77 | టి.బాలకృష్ణయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఆరవ | 1977-80 | టి.బాలకృష్ణయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఏడవ | 1980-84 | పసల పెంచలయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఎనిమిదవ | 1984-89 | చింతా మోహన్ | తెలుగుదేశం పార్టీ |
తొమ్మిదవ | 1989-91 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
పదవ | 1991-96 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
పదకొండవ | 1996-98 | నెలవల సుబ్రహ్మణ్యం | భారత జాతీయ కాంగ్రెసు |
పన్నెండవ | 1998-99 | చింతా మోహన్ | తెలుగుదేశం పార్టీ |
పదమూడవ | 1999-04 | నందిపాకు వెంకటస్వామి | భారతీయ జనతా పార్టీ |
పద్నాలుగవ | 2004-09 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
పదిహేనవ | 2009-14 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
పదిహేనవ | 2019 | వెలగపల్లి వరప్రసాద రావు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
16వ | 2019 - 2020 సెప్టెంబరు 16 | బల్లి దుర్గాప్రసాద్ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
16వ (ఉప ఎన్నిక) | 2021 మే 2 - ప్రస్తుతం | మద్దిల గురుమూర్తి | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | చింతా మోహన్ | 4,12,961 | 60.06 | +12.75 | |
భారతీయ జనతా పార్టీ | డా.ఎన్.వెంకటాస్వామి | 3,11,633 | 29.63 | -12.26 | |
Independent | ప్రభాకర్ కట్టమంచి | 11,685 | 0.37 | ||
మెజారిటీ | 1,01,328 | 23.43 | +25.01 | ||
మొత్తం పోలైన ఓట్లు | 8,50,787 | 69.99 | +1.25 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +12.75 |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేశాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు.[2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడ్డాడు.[3] కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ సమీప ప్రత్యర్థి అయిన వర్ల రామయ్య (తెలుగుదేశం) పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో చింతామోహన్ కు 428403 ఓట్లు రాగా వర్ల రామయ్యకు 409127 ఓట్లు వచ్చాయి.
2014 సార్వత్రిక ఎన్నికలు |
వెలగపల్లి వరప్రసాదరావు కారుమంచి జయరాం కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ఇతరులు
|
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వెలగపల్లి వరప్రసాదరావు | 580,376 | 47.84 | N/A | |
భారతీయ జనతా పార్టీ | కారుమంచి జయరాం | 542,951 | 44.76 | +42.72 | |
భారత జాతీయ కాంగ్రెస్ | చింతా మోహన్ | 33,333 | 2.75 | -37.61 | |
CPI(M) | కొత్తపల్లి సుబ్రహ్మణ్యం | 11,168 | 0.92 | ||
NOTA | None of the Above | 35420 | 2.94 | ||
మెజారిటీ | 37,425 | 3.08 | +1.26 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,213,064 | 77.04 | +4.58 | ||
వైకాపా gain from INC | Swing |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.