తణుకు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం.[3] తణుకుభ్లాకు -1 పట్టణం ఈ మండలానికి ప్రధాన కేంద్రం. దీనితో పాటు ఈ మండలంలో 8 గ్రామాలున్నాయి. తూర్పున పెరవలి, ఉత్తరాన ఉండ్రాజవరం, వాయవ్యంలో తాడేపల్లిగూడెం, పశ్చిమాన పెంటపాడు, నైరుతిలో అత్తిలి, దక్షిణాన ఇరగవరం మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు తణుకు మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 16.754°N 81.686°E / 16.754; 81.686
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంతణుకు
విస్తీర్ణం
  మొత్తం414 కి.మీ2 (160 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం1,48,529
  జనసాంద్రత360/కి.మీ2 (930/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1031
మూసివేయి

OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,48,529- అందులో పురుషులు 69,632- స్త్రీలు 70,549.

2001 లో 1,40,181 ఉన్న జనాభా 2011 నాటికి 1,48,529 కి పెరిగి 5.96% వృద్ధి నమోదు చేసింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 3.51% ఉంది.[4]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. దువ్వ
  2. కొమరవరం
  3. కోనాల
  4. మండపాక
  5. ముద్దాపురం
  6. పైడిపర్రు
  7. తేతలి
  8. వేల్పూరు
  9. తణుకు

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.