Map Graph

తణుకు మండలం

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం

తణుకు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం. తణుకుభ్లాకు -1 పట్టణం ఈ మండలానికి ప్రధాన కేంద్రం. దీనితో పాటు ఈ మండలంలో 8 గ్రామాలున్నాయి. తూర్పున పెరవలి, ఉత్తరాన ఉండ్రాజవరం, వాయవ్యంలో తాడేపల్లిగూడెం, పశ్చిమాన పెంటపాడు, నైరుతిలో అత్తిలి, దక్షిణాన ఇరగవరం మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.

Read article