జగపతి

From Wikipedia, the free encyclopedia

జగపతి

జగపతి 2005, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]

త్వరిత వాస్తవాలు జగపతి, దర్శకత్వం ...
జగపతి
Thumb
జగపతి సినిమా డివీడి కవర్
దర్శకత్వంజొన్నలగడ్డ శ్రీనివాసరావు
రచనజనార్ధన మహర్షి (మాటలు)
స్క్రీన్ ప్లేజొన్నలగడ్డ శ్రీనివాసరావు
కథవి.ఎస్. శరవణన్
నిర్మాతఎం. రామలింగరాజు, వి. సత్యనారాయణరాజు
తారాగణంజగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుకోల భాస్కర్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
రోజా ఎంటర్ప్రైజెస్
విడుదల తేదీ
24 జూన్ 2005 (2005-06-24)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.