కె.ఎస్.ఆర్.దాస్ జనవరి 5, 1936 - జూన్ 8, 2012[1] తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్, క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

త్వరిత వాస్తవాలు కొండా సుబ్బరామ దాస్, జననం ...
కొండా సుబ్బరామ దాస్
ప్రముఖ భారత దర్శకుడు స్వర్గీయ కె. ఎస్. ఆర్. దాస్
జననం(1936-01-05)1936 జనవరి 5 1936, జనవరి 5
మరణం2012 జూన్ 8(2012-06-08) (వయసు 76)
వృత్తిదర్శకుడు, సినీ ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1966–2000
మూసివేయి

నేపధ్యము

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనవరి 5, 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్వివాహం 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు.[2] 1966లో ఆయన లోగుట్టు పెరుమాళ్ళకెరుక తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. రజనీకాంత్, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, దాసరి నారాయణరావు, అట్లూరి పూర్ణచంద్ర రావు... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.

పురస్కారములు

ఇతనికి కర్ణాటక ప్రభుత్వం తరపున ప్రతిష్ఠాత్మక పుట్టణ్ణ కనగాల్ పురస్కారం లభించింది.

మరణము

గుండెపోటుతో బాధపడుతూ 2012, జూన్ 8 వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]

సినీ జాబితా దర్శకుడిగా , సహాయ దర్శకుడిగా

తెలుగు సినిమాలు

మరింత సమాచారం క్ర.సం., విడుదల సం. ...
క్ర.సం.విడుదల సం.సినిమాపేరు
1 1966 లోగుట్టు పెరుమాళ్ళకెరుక
21968రాజయోగం
31969రాజసింహ
41969గండర గండడు
51969టక్కరి దొంగ చక్కని చుక్క
61970రౌడీరాణి
71971బంగారు కుటుంబం
81971సి.ఐ.డి. రాజు
91971జేమ్స్ బాండ్ 777
101971కత్తికి కంకణం
111971మోసగాళ్ళకు మోసగాడు
121971ప్రేమ జీవులు
131971రౌడీలకి రౌడీలు
14 1972 అదృష్ట దేవత
151972హంతకులు దేవాంతకులు
161972కత్తుల రత్తయ్య
171972పిల్లా? పిడుగా?
181972ఊరికి ఉపకారి
191973మంచివాళ్ళకు మంచివాడు
201975మా ఊరి గంగ
211976భలేదొంగలు
221976దొరలు దొంగలు
23 1976 కే.డి.రౌడి
241977దేవుడున్నాడు జాగ్రత్త
251977దొంగలకు దొంగ
261977ఈనాటి బంధం ఏనాటిదో
271978ఏజెంట్ గోపి
281978అన్నదమ్ముల సవాల్
291978దొంగల వేట
301979ఇద్దరూ అసాధ్యులే
311979ఎవడబ్బ సొమ్ము
321979బంగారు గుడి
331979కెప్టెన్ కృష్ణ
341979దొంగలకు సవాల్
351979యుగంధర్
361980చేసిన బాసలు
371980దేవుడిచ్చిన కొడుకు
381980మిస్టర్ రజనికాంత్
391980మామా అల్లుళ్ళ సవాల్
401980శ్రీ వెంకటేశ్వర మహత్యం
411981రహస్య గూఢచారి
421981గిరిజా కళ్యాణం
431981మాయదారి అల్లుడు
441982తల్లీకొడుకుల అనుబంధం
451982బంగారు కొడుకు
461982షంషేర్ శంకర్
471983రోషగాడు
481983పులి బెబ్బులి
491983ఆడదాని సవాల్
501983అగ్నిసమాధి
511983పులిదెబ్బ
521983సిరిపురం మొనగాడు
531984భలే రాముడు
541984దొంగలు బాబోయ్ దొంగలు
551984నాయకులకు సవాల్
561985ఇదేనా చట్టం
571985నేరస్థుడు
581986కౌబాయ్ నెం.1
591986ఖైదీరాణి
601986కుట్ర
611987ముద్దాయి
621988దొరకని దొంగ
631989పార్థుడు
641990ధర్మ
651990ఇన్స్‌పెక్టర్ రుద్ర
662000నాగులమ్మ
మూసివేయి

కన్నడ సినిమాలు

మరింత సమాచారం క్ర.సం., విడుదల సం. ...
క్ర.సం.విడుదల సం.సినిమాపేరు
11975కళ్ళ కుళ్ళ
21976బంగారద గుడి
31977లక్ష్మీనివాస
41977సహోదరర సవాల్
51978కిలాడి కిట్టు
61981స్నేహితర సవాల్
71981జీవక్కే జీవ
81982కార్మిక కళ్ళనల్ల
91983తిరుగు బాణ
101983చిన్నదంత మగ
111984ఖైదీ
121985కర్తవ్య
131985నన్న ప్రతిజ్ఞె
141987సత్యం శివం సుందరం
151989ఒందాగి బాళు
161989రుద్ర
171992శివ నాగ
181992నన్న శతృ
191995స్టేట్ రౌడీ
202000బిల్లా రంగా
మూసివేయి

తమిళ సినిమాలు

మరింత సమాచారం క్ర.సం., విడుదల సం. ...
క్ర.సం.విడుదల సం.సినిమా పేరు
11972పెన్నింగ్ సవాల్
21983నాన్ నినైథల్
32000నాగతమ్మన్
మూసివేయి

మలయాళ సినిమాలు

మరింత సమాచారం క్ర.సం, విడుదల సం. ...
క్ర.సంవిడుదల సం.సినిమా పేరు
11976కళ్ళనం కుళ్ళనం
మూసివేయి

హిందీ సినిమాలు

మరింత సమాచారం క్ర.సం., విడుదల సం. ...
క్ర.సం.విడుదల సం. సినిమాపేరు
11972 రాణీ మేరా నామ్
21972 పిస్తోల్‌వాలీ
31973 అప్నా ఫర్జ్
41973 బహద్దూర్ ఖిలాడియోఁ
51973 హిఫాజత్
61973 రాణీ ఔర్ జానీ
71978 చోర్ కా భాయ్ చోర్
81979 దిలేర్
91981 బ్లాక్ కోబ్రా
101984 తాకత్‌వాలా
111988 ముల్జిమ్
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.