Remove ads
కేరళకు చెందిన సినిమా నటి From Wikipedia, the free encyclopedia
కె.ఆర్. వత్సల కేరళకు చెందిన సినిమా నటి. మలయాళం సినిమాలలో నటించింది.[1][2]
కె.ఆర్. వత్సల | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992-2010 |
బంధువులు | రాగసుధ కె.ఆర్.విజయ (సోదరి) కె.ఆర్. సావిత్రి (సోదరి) అనూష |
వత్సల 1962 అక్టోబరు 12న కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జన్మించింది. తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందినవాడు. సావిత్రి సోదరీమణులు కె.ఆర్. విజయ, కె.ఆర్. సావిత్రి నటీమణులుగా రాణించారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.