కె.ఆర్. సావిత్రి తమిళనాడుకు చెందిన టివి, సినిమా నటి.[1] మలయాళం, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది.[2]
కె.ఆర్. సావిత్రి | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1976-2008 |
పిల్లలు | అనూష రాగసుధ |
బంధువులు | కె.ఆర్. విజయ (సోదరి) కె.ఆర్. వత్సల (సోదరి) |
జననం
సావిత్రి 1952 జూలై 25న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించింది. తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందినవాడు. సావిత్రి సోదరీమణులు కె.ఆర్. విజయ, కె.ఆర్. వత్సల,[3] కుమార్తెలు అనూష, రాగసుధలు నటీమణులుగా రాణించారు.[4]
నటించినవి
మలయాళం
- చుజి (1976)
- ఆదర్శం (1982)
- యుద్ధం (1983)
- పరస్పరం (1983)
- యాత్ర (1985)
- సన్నహం (1985)
- శాంతమ్ భీకరమ్ (1985)
- తమ్మిల్ కందపోల్ (1985)
- దేశతనక్కిలి కారయరిల్ల (1986)
- గాంధీనగర్ 2వ వీధి (1986)
- స్నేహముల్ల సింహం (1986)
- పడయని (1986)
- కూడనయుమ్ కట్టు (1986)
- శ్రీధరంటే ఓన్నామ్ తిరుమురివు (1987).
- అనురాగి (1988)
- ఓర్మయిల్ ఎన్నుమ్ (1988)
- ఊజం (1988)
- జీవితం ఒరు రాగం (1989)
- వీణా మీట్టియా విలంగుకల్ (1990)
- సామ్రాజ్యం (1990)
- మృదుల (1990)
- ఓన్నాం ముహూర్తం (1991)
- అమరం (1991)
- భూమిక (1991)
- వెల్కమ్ టూ కొడైక్కనల్ (1992)
- కుడుంబసమేతం (1992)
- అరేబియా (1995)
- సుల్తాన్ హైదరాలీ (1996)
- ఒరు యాత్రమొళి (1997)
తమిళం
- పునీత ఆంథోనియార్ (1976)
- కై వరిసై (1983)
- అంధ జూన్ 16-అమ్ నాల్ (1984)
- ఎన్ ఉయిర్ నన్బన్ (1984)
- వీరన్ వేలుతంబి (1987)
- కూలీకరన్ (1987)
- మనైవి ఒరు మందిరి (1988)
- అవల్ మెల్ల సిరితల్ (1988)
- సహదేవన్ మహదేవన్ (1988)
- మదురైకర తంబి (1988)
- సత్తతిన్ మరుపక్కం (1989)
- తాలట్టు పడవ (1990)
- సేలం విష్ణు (1990)
- అగ్ని తీర్థం (1990)
- తాళి కట్టియ రాస (1992)
- పుధియా ముగం (1993)
- వేలుచ్చామి (1995)
- తురైముగం (1996)
- ఇలసు పుదుసు రావుసు (2003)
- సెల్వం (2005)
- ఎజుతియాతరడి (2008)
తెలుగు
- జగన్ (1984)
టెలివిజన్
- తెండ్రాల్ (టీవీ సిరీస్)
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.