కృష్ణా జిల్లా కథా రచయితలు

From Wikipedia, the free encyclopedia

కృష్ణా జిల్లా కథా రచయితలు

ఆంధ్రదేశంలో తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. ఈ జిల్లా 38 మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు.వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు. అలాంటి కొందరు రచయితల జాబితా క్రిందపొందుపరచబడింది.

మరింత సమాచారం తెలుగు కథ ...
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం
మూసివేయి
విశ్వనాథ సత్యనారాయణ

కృష్ణా జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా

మరింత సమాచారం క్ర.సం., రచయిత పేరు ...
క్ర.సం. రచయిత పేరుకలం పేరుపుట్టిన సంవత్సరంపుట్టిన ఊరు జిల్లా
1 విశ్వనాథ సత్యనారాయణకృష్ణకృష్ణ
2 గుడిపాటి వెంకట చలంకృష్ణకృష్ణ
3 మల్లాది రామకృష్ణశాస్త్రికృష్ణ
4 వెలగలేటి విశ్వేశ్వరరావువిజయవాడకృష్ణ
5 తాతినేని వెంకట నరసింహారావుఅంగలూరుకృష్ణ
6 భండారు అచ్చమాంబకృష్ణ
7 అంపేరాయని వెంకటచంద్రశేఖరరావుశ్రీసింధుపటమటకృష్ణ
8 పత్రి రామసీతకృష్ణబందరుకృష్ణ
9 నందివాడ సుబ్బలక్ష్మితాడంకికృష్ణ
10 బుక్కపట్నం తిరుమల రామానుజంవిశాఖపట్నంబి. టి. రామానుజం10-Dec-52విజయవాడకృష్ణ
11 బులుసు వెంకట కామేశ్వరరావుకృష్ణ30-Sep-57విజయవాడకృష్ణ
12 భమిడి వెంకటేశ్వర్లుహైదరాబాదు19-Jun-46విజయవాడకృష్ణ
13 భమిడిపాటి జగన్నాథరావుకృష్ణ20-Jun-34గుడివాడకృష్ణ
14 బి. శాంతారామ్హైదరాబాదు11-Nov-62మచిలీపట్నంకృష్ణ
15 బోడపాటి రమేష్పశ్చిమ గోదావరి16-Apr-52విజయవాడకృష్ణ
16 భట్రాజు శ్రీనివాసగాంధీ, అల్లూరుకృష్ణ02-Apr-48అల్లూరు, మచిలీపట్నం దగ్గరకృష్ణ
17 చలపాక ప్రకాష్కృష్ణ09-Jun-71విజయవాడకృష్ణ
18 చిత్తర్వు మధుహైదరాబాదు10-May-50మామిడికోళ్ళ (గుడ్లవల్లేరు దగ్గర)కృష్ణ
19 చలసాని ప్రసాదరావుహైదరాబాదుశ్రీధర్, శ్రీనాధ్27-Oct-39భట్లపెనుమర్రుకృష్ణ
20 చిట్టా దామోదరశాస్త్రి05-Jan-28బందరు, మచిలీపట్నంకృష్ణ
21 చెరువు జయలక్ష్మిహైదరాబాదుసి. జయ, సి. జయాబాలకృష్ణ15-Sep-11విజయవాడకృష్ణ
22 చిలుకోటి కూర్మయ్యశ్రీకాకుళం01-Jul-59చిట్టి గూడూరు, గూడూరు మండలంకృష్ణ
23 ద్వాదశి నాగేశ్వరశాస్త్రితూర్పు గోదావరిద్వా. నా. శాస్త్రి15-Jun-48లింగాల, కైకలూరు తాలూకాకృష్ణ
24 దివి వెంకట్రామయ్యహైదరాబాదురాంబాబు20-Aug-41దొండపాడుకృష్ణ
25 దాసరి శిరీషకృష్ణడి. శిరీష14-May-52విజయవాడకృష్ణ
26 దీవి నటరాజ్విశాఖపట్నంసృజన్ రాజ్, అశాంత్, తిమిరసంహార్16-Jul-56బందరుకృష్ణ
27 దొండపాటి దేవదాసుకృష్ణ01-Jul-39విజయవాడకృష్ణ
28 దమ్ము శ్రీనివాసబాబుహైదరాబాదు07-Feb-47మచిలీపట్నంకృష్ణ
29 దావులూరి జయలక్ష్మిహైదరాబాదు24-Sep-38నిడుమోలుకృష్ణ
30 దుట్టా శమంతకమణికృష్ణ04-Apr-70హనుమాన్ జంక్షన్కృష్ణ
31 దంటు విద్యేశ్వరిహైదరాబాదుసౌభాగ్య15-Apr-44విజయవాడకృష్ణ
32 దోనె నాగేశ్వరరావుహైదరాబాదు01-Feb-52ఉత్తర చిరువోలు లంక, మోపిదేవి మండలంకృష్ణ
33 దేవరకొండ మురళికృష్ణ08-Jul-49విజయవాడకృష్ణ
34 గోవిందరాజు సీతాదేవిహైదరాబాదు18-Jan-32కాజ, దివి తాలూకాకృష్ణ
35 గోవిందరాజు రామకృష్ణారావుహైదరాబాదుజి.రా., జి. రామకృష్ణ14-Nov-29అవురుపూడికృష్ణ
36 జి. విజయలక్ష్మికృష్ణ03-Dec-74నూజివీడుకృష్ణ
37 జి. మేరీ కృపాబాయికృష్ణ20-Feb-62మచిలీపట్నంకృష్ణ
38 కాటూరి రవీంద్ర త్రివిక్రమ్కృష్ణ15-Jun-46విజయవాడకృష్ణ
మూసివేయి

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

జాతీయ రచయితలు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.