కృత్తివెన్ను మండలం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

కృత్తివెన్ను మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు కృత్తివెన్ను మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 16.377°N 81.367°E / 16.377; 81.367
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంకృత్తివెన్ను
Area
  మొత్తం
165 కి.మీ2 (64 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
48,892
  Density300/కి.మీ2 (770/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1003
మూసివేయి

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. చందాల
  2. చెరుకుమిల్లి
  3. చినగొల్లపాలెం
  4. చినపాండ్రాక
  5. ఎండపల్లి
  6. గరిసేపూడి
  7. ఇంటేరు
  8. కొమల్లపూడి
  9. కృత్తివెన్ను
  10. లక్ష్మీపురం
  11. మాట్లం
  12. మునిపేడ
  13. నీలిపూడి
  14. నిడమర్రు
  15. తాడివెన్ను

రెవెన్యూయేతర గ్రామాలు

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:

మరింత సమాచారం క్రమ సంఖ్య, ఊరి పేరు ...
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.చందాల3101,324693631
2.చెరుకుమిల్లి3411,431721710
3.చినపాండ్రాక1,5196,3093,1413,168
4.చినగొల్లపాలెం2,4529,6504,8984,752
5.ఎండపల్లి3081,241620621
6.గరిసేపూడి2441,067552515
7.ఇంటేరు2791,243641602
8.కొమల్లపూడి5452,1861,0911,095
9.కృత్తివెన్ను1,9947,9804,0073,973
10.లక్ష్మీపురం1,3395,6882,8992,789
11.మాట్లం8993,8621,9411,921
12.మునిపేడ4051,564779785
13.నీలిపూడి5102,1891,0821,107
14.నిడమర్రు1,4636,2393,1373,102
15.తాడివెన్ను152659320339
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.