కళ్యాణ వీణ

గిరిధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia

కళ్యాణ వీణ

కళ్యాణ వీణ 1983 సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] మల్లెమాల క్రియేషన్స్ పతాకంపై మల్లెమాల నిర్మాణ సారథ్యంలో గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, ముచ్చెర్ల అరుణ, సుధాకర్, కవిత నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[2]

త్వరిత వాస్తవాలు కళ్యాణ వీణ, దర్శకత్వం ...
కళ్యాణ వీణ
దర్శకత్వంగిరిధర్
రచనమల్లెమాల
స్క్రీన్ ప్లేమల్లెమాల
కథమల్లెమాల
నిర్మాతమల్లెమాల
తారాగణంసుమన్
ముచ్చెర్ల అరుణ
సుధాకర్
కవిత
ఛాయాగ్రహణంప్రసాద్ బాబు
కూర్పుసురేంద్రనాథ్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
మల్లెమాల క్రియేషన్స్
విడుదల తేదీs
17 సెప్టెంబరు, 1983
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి
Thumb
మల్లెమాల | ఎంఎస్ రెడ్డి | మల్లెమాల సుందర రామిరెడ్డి

నటవర్గం

పాటలు

ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. మల్లెమాల పాటలు రాశాడు.[3]

  1. వెన్నెకన్న మెత్తనిది - పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  2. దేవినే దుర్గా దేవినే - పి. సుశీల
  3. ఎంత చల్లని మనసు - పి. సుశీల
  4. మా ఊరి చేల మనసు - ఎస్. జానకి
  5. వేగుచుక్క మొలిచింది - కె. జె. ఏసుదాసు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.