Remove ads
1961 సినిమా From Wikipedia, the free encyclopedia
కలసి ఉంటే కలదు సుఖం 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, సావిత్రి, ఎస్. వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ శ్రీ సారధి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశాడు. మాస్టర్ వేణు సంగీతం అందించాడు.
కలసి ఉంటే కలదు సుఖం | |
---|---|
దర్శకత్వం | తాపీ చాణక్య |
రచన | ఆచార్య ఆత్రేయ (మాటలు), కొసరాజు రాఘవయ్య, శ్రీశ్రీ (పాటలు) |
నిర్మాత | వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, యస్వీ రంగారావు |
ఛాయాగ్రహణం | యూసాఫ్ మూల్జీ |
కూర్పు | ఎ. సంజీవి |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 8, 1961 |
సినిమా నిడివి | 192 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.