From Wikipedia, the free encyclopedia
ఈశ్వరరావు తెలుగు సినిమా నటుడు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాతోనే మోహన్ బాబు కూడా వెండితెరపై అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే ఈశ్వరరావు నంది అవార్డును అందుకున్నాడు. ఆయన 200కు పైగా సినిమాలలో నటించాడు.[1] పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు మెప్పించాడు.
ఈశ్వరరావు | |
జన్మ నామం | బి.ఈశ్వరరావు |
జననం | |
మరణం | 2023 అక్టోబరు 31 అమెరికా |
క్రియాశీలక సంవత్సరాలు | 1975 - 2009 |
భార్య/భర్త | వసుంధర |
పిల్లలు | చంద్రాదిత్య, లావణ్య |
2023 అక్టోబరు 31న ఈశ్వర్ రావు అమెరికాలోని మిషిగాన్ లో కన్నుమూసాడు.[2][3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.