From Wikipedia, the free encyclopedia
సంగీతా ప్రొడక్షన్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఇంటిగుట్టు చిత్రం 1958, నవంబర్ 7న విడుదల అయ్యింది.
ఇంటిగుట్టు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
కథ | మల్లాది రామకృష్ణశాస్త్రి |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, రాజసులోచన, రేలంగి |
సంగీతం | ఎం.ఎస్.ప్రకాష్ |
నేపథ్య గానం | ఘంటసాల, ఎ.ఎం. రాజా, జిక్కి, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, పి. లీల |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | సంగీత ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఈ చిత్రంలోని గీతాలను ఘంటసాల, ఎ.ఎం.రాజా, జిక్కి,పి.బి.శ్రీనివాస్, పి.లీల, పిఠాపురం తదితరులు పాడారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.