ఆరోప్రాణం

From Wikipedia, the free encyclopedia

ఆరోప్రాణం

ఆరోప్రాణం 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాస రెడ్డి, వై. శ్రీనివాస్, పొట్లూరి రమేష్ నిర్మాణ సారథ్యంలో వీరు.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినీత్, సౌందర్య, ఎస్.పి.బాలసుబ్రమణ్యం నటించగా, వీరు.కె సంగీతం అందించాడు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.[1]

త్వరిత వాస్తవాలు ఆరోప్రాణం, దర్శకత్వం ...
ఆరోప్రాణం
Thumb
ఆరోప్రాణం సినిమా పోస్టర్
దర్శకత్వంవీరు.కె
రచనసుచిత్ర
మరుధూరి రాజా (మాటలు)
కథవీరు.కె
నిర్మాతవి. శ్రీనివాస రెడ్డి, వై. శ్రీనివాస్, పొట్లూరి రమేష్
తారాగణంఎస్.పి.బాలసుబ్రమణ్యం,
వినీత్,
సౌందర్య
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంవీరు.కె
నిర్మాణ
సంస్థ
శ్రీ శ్రీనివాస ఆర్ట్స్
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

కథా నేపథ్యం

చండి (వినీత్) తనకన్నా ఒక సంవత్సరం పెద్దఅయిన ఆకాంక్ష (సౌందర్య) కు ప్రేమిస్తాడు. తన ప్రేమ గురించి ఆకాంక్షకు, తన బంధువులను చెప్పి వారిన ఎలా ఒప్పించాడన్నది చిత్ర కథ.[2][3]

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: వీరు.కె
  • నిర్మాత: వి. శ్రీనివాస రెడ్డి, వై. శ్రీనివాస్, పొట్లూరి రమేష్
  • రచన సహకారం: సుచిత్ర
  • మాటలు: మరుధూరి రాజా
  • సంగీతం: వీరు.కె
  • ఛాయాగ్రహణం: వి. శ్రీనివాస రెడ్డి
  • కూర్పు: వి. నాగిరెడ్డి
  • కళ: చంటి
  • డ్యాన్స్: డికెఎస్ బాబబు, కళ, సుచిత్ర
  • నిర్మాణ సంస్థ: శ్రీ శ్రీనివాస ఆర్ట్స్

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
పాటల జాబితా[4]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఅనుపమ, కె.ఎస్. చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 
2."పెదవికి పెదవే రాసే ప్రేమ లేఖ ముద్దు (రచన: చంద్రబోస్)"చంద్రబోస్లావణ్య, మనో 
3."చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగే మదిలో (రచన: సద్దేవే దేవేంద్ర)"సద్దేవే దేవేంద్రకె.ఎస్. చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 
4."నిన్ను చూసి నన్ను నేను మరచిపోతినే (రచన: సద్దేవే దేవేంద్ర)"సద్దేవే దేవేంద్రకె.ఎస్. చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 
5."విన్నావంట్రా అబ్బాయి మీ అబ్బాయికి అపుడే లవ్వైయిందంట (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిజిక్కి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె.ఎస్. చిత్ర 
6."మక్ నారె మక్ నారె మక్ నారె మక్ నా (రచన: భువనచంద్ర)"భువనచంద్రమనో, రాజగోపాల్ రెడ్డి 
మూసివేయి

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: వీరు.కె.

అవార్డు

మరింత సమాచారం సంవత్సరం, ఆవార్డు ...
సంవత్సరం ఆవార్డు గ్రహీత ఫలితం Ref.
1997 నంది ఉత్తమ నూతన దర్శకులు వీరు కె గెలుపు [5]
నంది ప్రత్యేక బహుమతి చంటి (కళా దర్శకుడు) గెలుపు [6]
మూసివేయి

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.