ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా[3] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో[4] విజయం సాధించాడు.
2014 ఎన్నికలో YSRCP తరుపున మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫోటిచెయ్యగా, తెలుగుదేశం పార్టీ తరుపున గుటురు మురళి కన్నబాబు పొటీ చేసారు.మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్ల అధిక్యతతో గెలిచాడు.
మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ 2022 జూన్ 23న జరిగింది. ఈ ఎన్నిక బరి నుంచి టీడీపీ తప్పుకోగా, వైసీపీ నుంచి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.[5]
జూన్ 26న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడించారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపొందాడు.[6]
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2022 | 115 | ఆత్మకూరు | ఉప ఎన్నిక | మేకపాటి విక్రమ్ రెడ్డి | పు | వైఎస్సార్సీపీ | 102240 | భరత్ కుమార్ | పు | భాజపా | 19352 |
2019 | 115 | ఆత్మకూరు | జనరల్ | మేకపాటి గౌతమ్ రెడ్డి | పు | వైఎస్సార్సీపీ | 92758 | బొల్లినేని కృష్ణయ్య | పు | తె.దే.పా | 70482 |
2014 | 115 | ఆత్మకూరు | జనరల్ | మేకపాటి గౌతమ్ రెడ్డి | పు | వైఎస్సార్సీపీ | 91,686 | గూటూరు మురళి కన్నబాబు | పు | తె.దే.పా | 60,274 |
2009 | 234 | ఆత్మకూరు | జనరల్ | ఆనం రామనారాయణరెడ్డి | పు | కాంగ్రెస్ | 76907 | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | పు | తె.దే.పా | 58263 |
2004 | 128 | ఆత్మకూరు | జనరల్ | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | పు | స్వతంత్ర | 43347 | బొల్లినేని కృష్ణయ్య | పు | BJP | 38950 |
1999 | 128 | ఆత్మకూరు | జనరల్ | బొల్లినేని కృష్ణయ్య | పు | కాంగ్రెస్ | 55249 | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | M | తె.దే.పా | 53180 |
1994 | 128 | Atmakur | GEN | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | M | తె.దే.పా | 59166 | బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి | M | కాంగ్రెస్ | 41224 |
1989 | 128 | Atmakur | GEN | బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి | M | INC | 48965 | కర్నాటి ఆంజనేయ రెడ్డి | M | బీజేపీ | 48631 |
1985 | 128 | Atmakur | GEN | బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి | M | INC | 46105 | ఎం.వెంకయ్యనాయుడు | M | బీజేపీ | 45275 |
1983 | 128 | Atmakur | GEN | ఆనం వెంకటరెడ్డి | M | IND | 44287 | బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి | M | INC | 30038 |
1978 | 128 | Atmakur | GEN | బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి | M | INC (I) | 36045 | గంగ చిన్న కొండయ్య | M | JNP | 32807 |
1972 | 128 | Atmakur | GEN | కంచర్ల శ్రీహరి నాయుడు | M | కాంగ్రెస్ | 30349 | గంగ చిన్న కొండయ్య | M | IND | 25009 |
1967 | 125 | Atmakur | GEN | పి.రామచంద్రారెడ్డి | M | SWA | 33394 | ఆనం సంజీవరెడ్డి | M | కాంగ్రెస్ | 28170 |
1962 | 131 | Atmakur | GEN | ఆనం సంజీవరెడ్డి | M | కాంగ్రెస్ | 31445 | పెళ్లకూరు రామచంద్ర రెడ్డి | M | SWA | 22798 |
1958 | By Polls | Atmakur | GEN | ఆనం సంజీవరెడ్డి | M | కాంగ్రెస్ | 22380 | గంగ చిన్న కొండయ్య | M | పీసీపీ | 22351 |
1955 | 114 | Atmakur | GEN | బెజవాడ గోపాలరెడ్డి | M | INC | 25036 | గంగ చిన్న కొండయ్య | M | IND | 10939 |
1952 | 114 | ఆత్మకూరు | జనరల్ | బెజవాడ గోపాలరెడ్డి | M | స్వతంత్ర | 20682 | జి.టి.నాయుడు | M | కాంగ్రెస్ | 10560 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.