అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[2] అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.[3]

త్వరిత వాస్తవాలు త్రిగుణ్, జననం ...
త్రిగుణ్
జననం
ఆదిత్ ఈశ్వరన్

8 జూన్ 1990 [1]
చెన్నై, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామినివేదిత
మూసివేయి

వివాహం

తమిళనాడు తిరువూరులోని శ్రీ సెంథుర్‌ మహల్‌లో త్రిగున్‌ సెప్టెంబరు 3న నివేదితను వివాహమాడాడు.[4][5]

నటించిన సినిమాలు

సంవత్సరంసినిమాపాత్ర పేరుభాషాఇతర విషయాలు
2009కథకృష్ణతెలుగు
2010ఈనిధు ఈనిధుసిద్ధార్థ్తమిళ్
2011 తేనీరు విదూథికుమారన్తమిళ్
2014వీకెండ్ లవ్గణేష్తెలుగు
2015తుంగభద్రశ్రీనుతెలుగు
2015తంగమగన్అరవింద్తమిళ్
2015 L7 అరుణ్తెలుగు
2017పిఎస్‌వి గరుడ వేగనిరంజన్తెలుగు
2017మన ముగ్గురి లవ్ స్టోరీరిషితెలుగువెబ్ సిరీస్
2018మనసుకు నచ్చిందిఅభయ్తెలుగు
201824 కిస్సెస్ఆనంద్తెలుగు
2019పోదు నలన్ కారుదికన్నన్తమిళ్
2019చీకటి గదిలో చితక్కొట్టుడుచందుతెలుగు
2020 తాగితే తందానా తెలుగు
202111th హౌర్ (వెబ్ సిరీస్)పీటర్ డి క్రూజ్ ఆహా
2021 డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలుగు [6]
2021 డియర్ మేఘ తెలుగు [7]
2021 కథ కంచికి మనం ఇంటికి తెలుగు [8]
2021 విధి విలాసం తెలుగు [9]
2022 కొండా కొండా మురళి తెలుగు
ప్రేమ దేశం

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.