From Wikipedia, the free encyclopedia
అయ్యారే 2012, జనవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శివాజీ, అనిషా సింగ్, సాయి కుమార్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, శ్రీనివాస రెడ్డి, హర్షవర్ధన్, మెల్కోటె ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.[1]
అయ్యారే | |
---|---|
దర్శకత్వం | సాగర్ కె చంద్ర |
రచన | నివాస్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | సాగర్ కె చంద్ర |
కథ | సాగర్ కె చంద్ర |
నిర్మాత | డా. సుధాకర్ బాబు బండారు శ్రీ రంగన అచ్చప్ప |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, శివాజీ, అనిషా సింగ్, |
ఛాయాగ్రహణం | సామల భాస్కర్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సునీల్ కశ్వప్ |
నిర్మాణ సంస్థ | ప్రీతం ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 20 జనవరి 2012 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెలుసునా, రచన: అనంత శ్రీరామ్, గానం. సునీల్ కశ్యప్
2012: రచన: విజయ్ కుమార్, గానం.హేమచంద్ర .
చిట్టి గువ్వ , రచన: అనంత శ్రీరామ్, గానం.విజయ్ ప్రకాష్
నా గుండెలో , రచన: అనంత శ్రీరామ్, గానం.సంధ్య
సామి సామి , రచన: చంద్రబోస్, గానం.రాకేష్ , అస్లం
తెలుసునా(రీమిక్స్) రచన: అనంత శ్రీరామ్, గానం.సునీల్ కశ్యప్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.