అభిమానం (సినిమా)

1960 సినిమా From Wikipedia, the free encyclopedia

అభిమానం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రల్లో నటించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
అభిమానం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి, పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, రేలంగి వెంకట్రామయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు
మూసివేయి

నటీనటులు

సాంకేతిక వర్గం

పాటలు

మరింత సమాచారం క్ర.సం., పాట ...
పాటల వివరాలు
క్ర.సం.పాటరచనపాడినవారు
1తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగాశ్రీశ్రీజిక్కి
2ఊయలలూగి నా హృదయం తీయని పాట పాడేనేశ్రీశ్రీపి.సుశీల
3ఆనందమే ఆనందమే అంతరంగాల నిండి మా కలలెల్ల పండెసముద్రాల జూనియర్పి.సుశీల
4ఇన్నేళ్ళు పెరిగిన ఈ ఇల్లు విడనాడి వెడలి పోయేనంచు వేగి పోయేవాసముద్రాల జూనియర్పి.సుశీల
5ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందిఆరుద్రజిక్కి, ఘంటసాల బృందం
6మదిని నిన్ను నెరనమ్మి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మీసముద్రాల జూనియర్మాధవపెద్ది, జె.వి.రాఘవులు
7సుందరీ అందచందాల సుగుణశీలఆరుద్రఘంటసాల
8రాజు వెడలె రవితేజము లలరగ రాజ సభకు నేడుసముద్రాల జూనియర్ఘంటసాల బృందం
9మధురానగరిలో చల్లనమ్మ పోదు దారివిడుము కృష్ణాసముద్రాల జూనియర్పి.సుశీల, ఎ.పి.కోమల బృందం
10దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురాకొసరాజుపి.సుశీల
11వలపు తేనె పాట తొలి వయసు పూల బాట పరువాల చిన్నెలా సయ్యాటసముద్రాల జూనియర్ఘంటసాల, జిక్కి
12రామా రామా ఇది యేమి కన్నీటి గాథఆరుద్రఎస్.వరలక్ష్మి
మూసివేయి

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.