అంజలి (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
అంజలి 1990 లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన "అంజలి" అనే తమిళ సినిమా. బేబీ షామిలి , రఘువరన్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు .
Remove ads
నటీనటులు
- రఘువరన్ - శేఖర్
- రేవతి - చిత్ర
- ప్రభు
- శరణ్య
- శాంతిప్రియ
- మాస్టర్ తరుణ్
- శ్రుతి
- శామిలి
- వి.కె. రామస్వామి
- పూర్ణం విశ్వనాథన్
- చారు హాసన్
- జనకరాజ్
- ఒరు విరాల్ కృష్ణారావు
- ప్రదీప్ శక్తి
- అనంత్
- చార్లీ
- త్యాగు
- బాబు ఆంటోనీ
- ఆనంద్
- గాయత్రి
- ఆనంద్ కృష్ణమూర్తి
- చేతన్ చీను
సాంకేతిక వర్గం
నిర్మాత,దర్శకుడు: మణిరత్నం
సంగీతం: ఇళయరాజా
నిర్మాణ సంస్థ: భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్
గీత రచయిత: రాజశ్రీ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనితారెడ్డి
విడుదల:27;07:1990.
పాటలు
- అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి, రచన: రాజశ్రీ
- గగనం మనకు బాట మేఘం మనకు జంట , రచన: రాజశ్రీ
- చందమామ రాతిరేల కదిలెనే వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే , రచన: రాజశ్రీ, గానం. అనితా రెడ్డి బృందం
- పాటకు పాట సమ్థింగ్ సమ్థింగ్ , రచన: రాజశ్రీ
- మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట , రచన: రాజశ్రీ
- రాతిరివేళ రోదసి లోన సైలెన్స్ , రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం , రచన: రాజశ్రీ
- వేగం వేగం యోగం యోగం మేజిక్ జర్నీ , రచన: రాజశ్రీ.
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads