చిత్రదుర్గ
కర్ణాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ జిల్లా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
చిత్రదుర్గ, నగరం బళ్ళారినుండి షిమోగా, దావణెగెరే వెళ్ళు మార్గంలో, బళ్ళారినుండి 125కి.మీ దూరంలో ఉంది.అలాగే బెంగళూరు-దావణేగెరె (బెంగళూరు-పుణె జాతీయరహదారి-4) రాస్తాలో, బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది. బళ్ళారి-బెంగళూరు రహదారిలో బళ్ళారికి 105 కి.మీ దూరంలో చళ్ళెకెరే అను పట్టణం నుండి 20కి.మీ.దూరంలో ఈ నగరం ఉంది. ఈ నగరం పేరుమీదనే జిల్లా ఉంది. ఈ నగరానికి వెలుపల వున్న, పెద్దపెద్ద గ్రానెట్ బండలు (రాళ్ళు) వున్న, కొంచెం నిలువుగా వున్న కొండలను (గుట్ట) కలుపుచూ పెద్దరాళ్లతో కట్టిన గోడలతో 'చిత్రదుర్గ కోట' ఉంది. ఈ కోట చిత్రమైన కోట విన్యాసం కలిగి వుండటం వలన 'చితుర దుర్గ, చిత్రకళా దుర్గ' అని అంటారు. చిత్రదుర్గను కల్లినకొటే (కన్నడలో' కల్లు' అనగా రాయి అని అర్ధం) అనియు, ఉక్కుదుర్గం, ఏడు గోడలదుర్గం (కోట) అని కూడా పిలువబడుతుంది.
త్వరిత వాస్తవాలు Chitradurga chinmuladri, Country ...
Chitradurga
chinmuladri | |
---|---|
City Municipal Council | |
Nickname: Fort City (Kote Nadu) | |
Coordinates: 14.23°N 76.4°E / 14.23; 76.4 | |
Country | India |
State | Karnataka |
Region | Bayaluseeme |
District | Chitradurga |
Established | 1465 |
Founded by | Thimmanna Nayaka |
Government | |
• Type | City Municipal Council |
• Member of Parliament | A Narayanaswamy[1] |
విస్తీర్ణం | |
• Total | 64.11 కి.మీ2 (24.75 చ. మై) |
Elevation | 732 మీ (2,402 అ.) |
జనాభా (2021) | |
• Total | 3,30,234 |
Demonym(s) | Durgan, Durgans, Durgadavaru |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 577501, 577502, 577524 |
Telephone code | 08194 |
Vehicle registration | KA-16 |
Website | https://chitradurga.nic.in |
మూసివేయి