1997 భారత రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 1997 జూన్ 25న రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. 956, 290 ఓట్లతో, కె. ఆర్. నారాయణన్ తన సమీప ప్రత్యర్థి టిఎన్ శేషన్ ను ఓడించారు.టిఎన్ శేషన్ కు 50,631 ఓట్లు వచ్చాయి .[1] భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళిత వ్యక్తిగా నారాయణన్ చరిత్ర సృష్టించాడు.
త్వరిత వాస్తవాలు Nominee, Party ...
| ||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||
|
మూసివేయి