జూలై 8 - ఆగస్టు 21: ఏడవ ఒట్టోమన్-వెనీషియన్ యుద్ధం: గ్రీకు ద్వీపాలలో వెనిస్ రిపబ్లిక్ యొక్క చివరి కోట అయిన కార్ఫును ఒట్టోమన్ సామ్రాజ్యం విజయవంతంగా ముట్టడించింది. [1]
ఆగష్టు 4: 1715 లో జాకోబైట్ తిరుగుబాటులో పాల్గొన్నందుకు మరణశిక్ష పడిన 5 వ ఎర్ల్ ఆఫ్ వింటన్ జార్జ్ సెటాన్, లండన్ టవర్ నుండి తప్పించుకొని అజ్ఞాతం లోకి పారిపోయాడు.
తేదీ తెలియదు: జైపూర్ రాజైన ఆంబర్ కు చెందిన జయ సింగ్ II అశ్వమేధ యాగం చేసాడు.
తేదీ తెలియదు: ఆర్కాటు నవాబులు తమ రాజధానిని జింజీ నుండి ఆర్కాడుకు మార్చారు. అప్పటి నుండే వారికి ఆర్కాటు నవాబులని పేరు వచ్చింది
ముఘల్ చక్రవర్తి ఫరూఖ్ సియార్ సిక్ఖులు మొత్తంగా ఇస్లాంలోకి మతమార్పిడి చెందడం కానీ, చనిపోవడం కానీ జరగాలనీ ఆదేశించాడు. ఇది మొత్తం సిక్ఖు సమాజాన్నే నిర్మూలించే ప్రయత్నం.[2] ప్రతి సిక్ఖు తలకు బహుమానం ప్రకటించాడు.[3] వందలాది మంది సిక్ఖులను వారి గ్రామాల నుంచి పట్టి తెచ్చి, చంపారు, వేలాదిమంది సిక్కులు జుత్తు కత్తిరించుకుని తిరిగి హిందూ మతంలోకి వెళ్ళిపోయారు.[4]
Chasiotis, Ioannis (1975). "Η κάμψη της Οθωμανικής δυνάμεως" [The decline of Ottoman power]. Ιστορία του Ελληνικού Έθνους, Τόμος ΙΑ′: Ο ελληνισμός υπό ξένη κυριαρχία, 1669–1821 [History of the Greek Nation, Volume XI: Hellenism under foreign rule, 1669–1821] (in Greek). Athens: Ekdotiki Athinon. pp.8–51.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
Gandhi, Surjit (1999). Sikhs in the Eighteenth Century: Their Struggle for Survival and Supremacy. the University of Michigan: Singh Bros. p.80. ISBN9788172052171.
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.