![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Honduras_%2528orthographic_projection%2529.svg/langte-640px-Honduras_%2528orthographic_projection%2529.svg.png&w=640&q=50)
హోండురాస్
From Wikipedia, the free encyclopedia
హోండురాస్ అనేదిమధ్య అమెరికా లోని ఒక గణతంత్ర రాజ్యం. దీనిని పూర్వం బ్రిటీష్ హోండురాస్ (ఇప్పటి బెలీస్) నుండి భేదం సూచించటానికి స్పానిష్ హోండురాస్ అని పిలిచేవారు.[4] ఈ దేశానికి పశ్చిమంలో గౌతమాలా, నైరుతిలో ఎల్ సాల్వడోర్, ఆగ్నేయంలో నికరాగ్వా, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకా వద్ద పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన కరీబియన్ సముద్రానికి అతిపెద్ద ప్రవేశ మార్గంగా గల్ఫ్ ఆఫ్ హోండురాస్లను సరిహద్దులుగా కలిగి ఉంది. అంచనాల ప్రకారం ఎనిమిది మిలియన్ల జనాభాతో 112,000చ.కిమీ స్థలపరిమాణం కలిగి ఉంది. దీని రాజధాని తెగుసిగల్ప.[5] దీని ఉత్తర భాగాలు పశ్చిమ కారిబియన్ ప్రాంత భాగంగా ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు República de Honduras (in Spanish)Republic of Honduras, అధికార భాషలు ...
República de Honduras (in Spanish) Republic of Honduras |
||||
---|---|---|---|---|
|
||||
నినాదం "Libre, Soberana e Independiente" (Spanish) "Free, Sovereign and Independent" |
||||
జాతీయగీతం |
||||
![]() |
||||
రాజధాని అతి పెద్ద నగరం | Tegucigalpa 14°6′N 87°13′W | |||
అధికార భాషలు | Spanish | |||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Garifuna, English, Miskito,and other indigenous languages. | |||
జాతులు | 90% Mestizo mixture of white and american indian 7% Amerindian 2% Black 1% White |
|||
ప్రజానామము | Honduran | |||
ప్రభుత్వం | Constitutional republic | |||
- | President | Juan Orlando Hernández | ||
- | Vice President | Ricardo Álvarez | ||
- | President of the National Congress | Mauricio Oliva | ||
- | President of the Supreme Court | Jorge Rivera Avilés | ||
Independence | ||||
- | from Spain | 15 September 1820 | ||
- | from the Federal Republic of Central America | 31 May 1838 | ||
- | recognized by Spain | 17 November 1894 | ||
- | from the United States of Central America | 10 December 1898 | ||
జనాభా | ||||
- | August 2009 అంచనా | 7,810,848² ([[List of countries by population|93మూస:Rd]]) | ||
- | 2000 జన గణన | 6,975,204 | ||
జీడీపీ (PPP) | 2010 అంచనా | |||
- | మొత్తం | $17.493 billion[1] | ||
- | తలసరి | $2,150[1] | ||
జీడీపీ (nominal) | 2010 అంచనా | |||
- | మొత్తం | $5.268 billion[1] | ||
- | తలసరి | $1,122[1] | ||
జినీ? (1992–2007) | 55.3[2] (high) | |||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | ![]() |
|||
కరెన్సీ | Lempira (HNL ) |
|||
కాలాంశం | CST (UTC-6) | |||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .hn | |||
కాలింగ్ కోడ్ | +504 | |||
1 | "Libre, soberana e independiente" is the official motto, by congressional order, and was put on the coat of arms. | |||
2 | Estimates explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected, as of July 2007. |
మూసివేయి