హైలకండి
అస్సాం రాష్ట్రంలోని హైలకండి జిల్లా ముఖ్య పట్టణం, / From Wikipedia, the free encyclopedia
హైలకండి, అస్సాం రాష్ట్రంలోని హైలకండి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధానకేంద్రం. గువహాటికి 336 కి.మీ. దూరంలో ఈ పట్టణం ఉంది.
త్వరిత వాస్తవాలు హైలకండి, దేశం ...
హైలకండి | |
---|---|
పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం | |
Coordinates: 24.68°N 92.57°E / 24.68; 92.57 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | హైలకండి |
జిల్లా ఏర్పాటు | 1 అక్టోబరు 1989 |
Government | |
• Body | హైలకండి జిల్లా పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 1,327 కి.మీ2 (512 చ. మై) |
Elevation | 21 మీ (69 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 33,637 |
• జనసాంద్రత | 497/కి.మీ2 (1,290/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 788155 |
టెలిఫోన్ కోడ్ | 91 - (0) 03844 |
Vehicle registration | ఏఎస్-24 |
ఎక్కువగా మాట్లాడే భాష | సిల్హేటి |
మూసివేయి