సలీల్ చౌదరి
From Wikipedia, the free encyclopedia
సలీల్ చౌదరి (Salil Chowdhury (Bengali: সলিল চৌধুরী, హిందీ: सलिल चौधरी, మళయాళం|സലില് ചൗധരി) భారతీయ సినీ సంగీత దర్శకులు. వీరు అధికంగా బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాలకు పనిచేశారు. ఇతడు కవి, నాటక రచయిత కూడా.
త్వరిత వాస్తవాలు సలీల్ చౌదరి, జననం ...
సలీల్ చౌదరి | |
---|---|
![]() సలీల్ చౌదరి | |
జననం | సలీల్ చౌదరి (1922-11-19)1922 నవంబరు 19 చింగ్రిపోత, 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్, India |
మరణం | 1995 సెప్టెంబరు 5(1995-09-05) (వయసు 72) |
వృత్తి | సంగీత దర్శకత్వం, కవి, గీత రచయిత |
భార్య / భర్త | సబితా చౌదరి |
పిల్లలు | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
మూసివేయి