రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రి మండలి (2023–) From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2023, డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మొదటి మంత్రివర్గం 11 మంది మంత్రులతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అతనితో పాటు మరో 11మంది మంత్రులుగా పదవీ స్వీకారం చేశారు.[1][2]
రేవంత్ రెడ్డి మంత్రివర్గం | |
---|---|
తెలంగాణ 3వ మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 7 డిసెంబరు 2023 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
గవర్నరు | తమిలిసై సౌందరరాజన్ సీ.పీ. రాధాకృష్ణన్ |
ముఖ్యమంత్రి | రేవంత్ రెడ్డి |
మంత్రుల సంఖ్య | 12 |
పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ |
సభ స్థితి | మెజారిటీ ప్రభుత్వం
75 / 119 (63%) |
ప్రతిపక్ష పార్టీ | భారత్ రాష్ట్ర సమితి |
ప్రతిపక్ష నేత | కె. చంద్రశేఖర్ రావు (అసెంబ్లీ) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2023 |
క్రితం ఎన్నికలు | 2023 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | చంద్రశేఖరరావు 2వ మంత్రివర్గం |
మంత్రుల పూర్తి జాబితా[3][4][5]
పోర్ట్‌ఫోలియో | మంత్రి | నియోజకవర్గం | పదవీకాలం | పార్టీ | ||
---|---|---|---|---|---|---|
నుండి | వరకు | |||||
ముఖ్యమంత్రి | ||||||
ఇతర కేటాయించబడని పోర్ట్‌ఫోలియోలు
|
ఎనుముల రేవంత్ రెడ్డి | కొడంగల్ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
ఉపముఖ్యమంత్రి | ||||||
|
భట్టి విక్రమార్క | మధిర (SC) | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
క్యాబినెట్ మంత్రులు | ||||||
|
ఉత్తమ్ కుమార్ రెడ్డి | హుజూర్నగర్ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
పొన్నం ప్రభాకర్ | హుస్నాబాద్ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | నల్గొండ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
కొండా సురేఖ[7] | తూర్పు వరంగల్ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
ధనసరి అనసూయ[7] | ములుగు (ఎస్టీ) | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు[8] | మంథని | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | పాలేరు | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
తుమ్మల నాగేశ్వరరావు | ఖమ్మం | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
దామోదర రాజనర్సింహ | ఆందోల్ (ఎస్సీ) | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC | |
|
జూపల్లి కృష్ణారావు | కొల్లాపూర్ | 2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | INC |
రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇనుప బారికేడ్లను తొలగించారు. ప్రజల ప్రభుత్వ వాగ్దానాన్ని ప్రతిబింబిస్తూ 2023 డిసెంబరు 8 నుండి ప్రతిరోజూ ప్రజల ఫిర్యాదులను వినడానికి కార్యాలయంలో ముఖ్యమంత్రి రెడ్డి అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించారు.[9]
2023 డిసెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ప్రకటించిన మరో హామీని నెరవేర్చారు[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.