![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ee/Kumbhalgarh_main_gate.jpg/640px-Kumbhalgarh_main_gate.jpg&w=640&q=50)
రాజ్‌సమంద్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా " రాణా రాజ్ సింగ్ " నిర్మించిన రాజసమంద్ " సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.
త్వరిత వాస్తవాలు రాజ్‌సమంద్, దేశం ...
రాజ్‌సమంద్ | |||||||
---|---|---|---|---|---|---|---|
రాజస్థాన్ జిల్లాలు | |||||||
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: కుంబల్‌ఘర్ కోట, అంజనా కోట, నాథ్ద్వారాలోని థర్డ్ ఐ సర్కిల్, రాజ్‌సమంద్ సరస్సు, హల్దీఘాటి వద్ద మహారాణా ప్రతాప్ విగ్రహం | |||||||
Coordinates: 25°04′N 73°52′E | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
స్థాపన | 1991 ఏప్రిల్ 10 | ||||||
Founded by | రాణా రాజా సింగ్ | ||||||
Named for | రాజ్‌సమంద్ సరస్సు | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 4,550.93 కి.మీ2 (1,757.12 చ. మై) | ||||||
• Rank | 19 | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 11,56,597 | ||||||
• జనసాంద్రత | 217/కి.మీ2 (560/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికారిక | హిందీ | ||||||
• ప్రాంతీయ భాష | మేవారీ | ||||||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||||||
పిన్‌కోడ్ | 313324/26 | ||||||
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 02952 | ||||||
Vehicle registration | RJ-30 | ||||||
లోక్‌సభ నియోజకవర్గాలు | రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం | ||||||
దగ్గిరి నగరాలు | ఉదయపూర్, చిత్తౌర్‌గఢ్, భిల్వార, అజ్మీర్ | ||||||
సగటు వార్షిక ఉష్ణోగ్రత | 22.5 °C (72.5 °F) | ||||||
సగటు వేసవి ఉష్ణోగ్రత | 45 °C (113 °F) | ||||||
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత | 00 °C (32 °F) |
మూసివేయి