![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6f/Evening_view%252C_City_Palace%252C_Udaipur.jpg/640px-Evening_view%252C_City_Palace%252C_Udaipur.jpg&w=640&q=50)
ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
ఉదయ్‌పూర్, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక నగరం.దీనిని సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం), సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అనికూడా అంటారు.ఇది ఉదయ్‌పూర్ జిల్లాకు, పరిపాలనా ప్రధానకేంద్రం.
త్వరిత వాస్తవాలు ఉదయ్‌పూర్, దేశం ...
ఉదయ్‌పూర్ | ||||
---|---|---|---|---|
పై నుండి క్రిందికి:ఉదయ్‌పూర్ నగరం సాయంత్రం దృశ్యం, సిటీ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్ | ||||
Nickname: సరస్సుల నగరం | ||||
Coordinates: 24.58°N 73.68°E / 24.58; 73.68 | ||||
దేశం | ![]() | |||
రాష్ట్రం | రాజస్థాన్ | |||
జిల్లా | ఉదయ్‌పూర్ | |||
Founded by | రానా ఉదయ్ సింగ్ II | |||
Government | ||||
• Body | ఉదయ్‌పూర్ నగరపాలక సంస్థ | |||
• మేయర్ | గోవింద్ సింగ్ తక్ (బిజెపి) | |||
విస్తీర్ణం | ||||
• నగరం | 64 కి.మీ2 (25 చ. మై) | |||
Elevation | 423 మీ (1,388 అ.) | |||
జనాభా (2011) | ||||
• నగరం | 4,51,100 | |||
• Metro | 4,74,531 | |||
భాషలు | ||||
• అధికారిక | హిందీ | |||
• అదనపు అధికార భాష | ఆంగ్లం | |||
• ప్రాంతీయ | మెవారీ | |||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) | |||
పిన్‌కోడ్ | 313001- 313024 | |||
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | +91- 294 | |||
Vehicle registration | RJ-27 | |||
దగ్గరి నగరాలు | జోధ్‌పూర్ , చిత్తౌర్‌గఢ్, కోట, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, |
మూసివేయి