మొరాకో
ఉత్తర ఆఫ్రికాలో దేశం / From Wikipedia, the free encyclopedia
మొరాకో : ఆఫ్రికన్, ఇస్లామిక్, అరబ్, బెర్బర్, యూరోపియన్ ప్రభావాలు గల ఈ చిన్న దేశానికి ఏటా 4 లక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్య వనరులు వ్యవసాయం,ఫాస్ఫేట్ గనులు. ఫెస్ (Fe"s)లో ఉన్న విశ్వవిద్యాలయం (859 AD), ప్రపంచంలోనే అతి పురాతనమైనది. మొరాకో ప్రజలు పుదీనా (mint)టీని సేవిస్తారు.చేతితో అల్లిన మొరాకో తివాచీలు చాలా ప్రసిద్ధమైనవి.
త్వరిత వాస్తవాలు المملكة المغربية al-Mamlaka al-Maġribiyyaమొరాకో సామ్రాజ్యం, అతి పెద్ద నగరం ...
المملكة المغربية al-Mamlaka al-Maġribiyya మొరాకో సామ్రాజ్యం |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Allāh, al Waţan, al Malik" (transliteration) "God, Nation, King" |
||||||
జాతీయగీతం "Hymne Chérifien" |
||||||
Map of the Kingdom of Morocco
|
||||||
రాజధాని | Rabat 34°02′N 6°51′W | |||||
అతి పెద్ద నగరం | Casablanca | |||||
అధికార భాషలు | Arabic,[1] others commonly used unofficially. | |||||
జాతులు | 80% Arab, 20% Berber, 0.8% Sahrawis, 0.3% (French, Spanish other), 0.1% Tuareg[2] | |||||
ప్రజానామము | Moroccan | |||||
ప్రభుత్వం | Constitutional monarchy | |||||
- | King | Mohammed VI | ||||
- | Prime Minister | Abbas El Fassi | ||||
Unification | 1554 | |||||
- | Unified by Saadi dynasty | 1554 | ||||
- | Alaouite dynasty (present) | 1666 | ||||
- | Independence from France | March 2, 1956 | ||||
- | Independence from Spain | April 7, 1956 | ||||
- | జలాలు (%) | 250km² | ||||
జనాభా | ||||||
- | 2008-01 అంచనా | 31,352,000[3] (37th) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $126.943 billion[4] (54th) | ||||
- | తలసరి | $4,093[4] (IMF) (109th) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $75.116 billion[4] (56th) | ||||
- | తలసరి | $2,422[4] (IMF) (108th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.646 (medium) (126th) | |||||
కరెన్సీ | Moroccan dirham (MAD ) |
|||||
కాలాంశం | WET (UTC+0) | |||||
- | వేసవి (DST) | WEST (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ma | |||||
కాలింగ్ కోడ్ | +212 | |||||
*All data excludes Western Sahara, much of which is under Moroccan de facto administrative control. | ||||||
1 | French is widely used in the government in official texts, and in the business community, though neither instance is 'official.' Moroccan Arabic, an Arabic vernacular is the most common native language. Amazigh or Berber languages are also widely spoken. |
మూసివేయి