సంఖ్య లేదా నిష్పత్తి 100 యొక్క భిన్నంగా వ్యక్తీకరించబడుతుంది From Wikipedia, the free encyclopedia
గణితములో శాతం (percentage) అనగా ఒక సంఖ్యను 100 లో భాగంగా తెలియజేయడం (per cent meaning "per hundred"). దీనిని "%" గుర్తుతో తెలియజేస్తారు. ఉదాహరణ: 45 % (నలభై ఐదు శాతం) 45 / 100, లేదా 0.45 కు సమానం.
శాతం కనుగొనుటకు సూత్రాలు:
ఉదాహరణ : 11 చొక్కాల అసలు ధర 10 చొక్కాల అమ్మకపు ధరకి సమానం. అయితే లభాశాతం/నష్టశాతం ఎంత ?
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.