మారిగావ్
అస్సాం రాష్ట్రం, మారిగావ్ జిల్లా ముఖ్య పట్టణం. / From Wikipedia, the free encyclopedia
మారిగావ్, అస్సాం రాష్ట్రంలోని మారిగావ్ జిల్లా ముఖ్య పట్టణం. అస్సాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన దివా అటానమస్ కౌన్సిల్ (టిఎసి), తివాషాంగ్, అస్సాం ప్రధాన కార్యాలయంతోపాటు 1995, ఏప్రిల్ 14న అపెక్స్ కౌన్సిల్ నాగావ్, మారిగావ్, కమ్రప్ లోని 144 గ్రామాలను 28 బ్లాకులతో కలిగి ఉంటుంది. మారిగావ్ పట్టణ పిన్కోడ్ 782105.[1]
త్వరిత వాస్తవాలు మారిగావ్, దేశం ...
మారిగావ్ | |
---|---|
పట్టణం | |
మారిగావ్ కళాశాల | |
Coordinates: 26.253317°N 92.342405°E / 26.253317; 92.342405 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | మారిగావ్ |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | మారిగావ్ పురపాలక సంస్థ, దివా అటానమస్ కౌన్సిల్ (టిఎసి), తివాషాంగ్, అస్సాం |
జనాభా (2001) | |
• Total | 29,164 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ |
మూసివేయి