భారత్ బయోటెక్
From Wikipedia, the free encyclopedia
భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సీన్ తయారీ సంస్థ. కరోనా వైరస్ను కట్టడి చేసే టీకా "కోవాగ్జిన్"ను భారత్ బయోటెక్ తయారు చేసింది. జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
త్వరిత వాస్తవాలు రకం, పరిశ్రమ ...
రకం | ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ |
---|---|
పరిశ్రమ | బయోటెక్నాలజీ |
స్థాపన | 1996 |
Founders | కృష్ణ ఎల్ల |
ప్రధాన కార్యాలయం | జీనోమ్ వ్యాలీ, తుర్కపల్లి, హైదరాబాద్ |
కీలక వ్యక్తులు | కృష్ణ ఎం.ఎల్లా ( చైర్మన్ & మ్యానేజింగ్ డైరెక్టర్) |
ఉత్పత్తులు | |
Subsidiaries | చిరోన్ బెహెరింగ్ వ్యాక్సిన్స్ [3] |
Website | bharatbiotech.com/ |
మూసివేయి