![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/26/COVID-19_Outbreak_World_Map.svg/langte-640px-COVID-19_Outbreak_World_Map.svg.png&w=640&q=50)
కరోనా వైరస్ 2019
కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) మహమ్మారికి కారణమయ్యే వైరస్ యొక్క జాతి / From Wikipedia, the free encyclopedia
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.[5] పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. [6] ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్"గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.
![కరోనా వైరస్ రూపం](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/82/SARS-CoV-2_without_background.png/640px-SARS-CoV-2_without_background.png)
త్వరిత వాస్తవాలు వ్యాధి, వైరస్ స్ట్రెయిన్ ...
![]() 2019–20 కరోనావైరస్ వ్యాప్ మ్యాప్ (4 మార్చి 2020)
1000+ కేసులు నిర్ధారించబడింది
100–999 కేసులు నిర్ధారించబడింది
10–99 కేసులు నిర్ధారించబడింది
1–9 కేసులు నిర్ధారించబడింది | |
![]() యానిమేటెడ్ మ్యాప్ (12 జనవరి - 2 మార్చి 2020). | |
వ్యాధి | కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ 2 (SARS-CoV-2) |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా |
మొదటి కేసు | 1 డిసెంబర్ 2019[1][2] |
మూల స్థానం | వూహన్, హుబే, చైనా[3] |
క్రియాశీలక బాధితులు | 5,56,49,867[4] |
ప్రాంతములు | 192[4] |
మూసివేయి