పి.సి.సర్కార్
భారతీయ ఇంద్రజాలికుడు / From Wikipedia, the free encyclopedia
పి.సి.సర్కార్ (P. C. Sorcar) (జ: ఫిబ్రవరి 23, 1913 - మ: జనవరి 6, 1971) గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఇంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార్ యంగ్లు ఇంద్రజాలికులు.
త్వరిత వాస్తవాలు Protul Chandra Sorcarప్రోతుల్ చంద్ర సర్కార్, జననం ...
Protul Chandra Sorcar ప్రోతుల్ చంద్ర సర్కార్ | |
---|---|
![]() పి.సి.సర్కార్ | |
జననం | (1913-02-23)1913 ఫిబ్రవరి 23 తాంగాయ్ జిల్లా, బెంగాల్, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది) |
మరణం | 1971 జనవరి 6(1971-01-06) (వయసు 57) అషాయికవా, హొక్కైడో, జపాన్ |
వృత్తి | ఇంద్రజాలికుడు |
జీవిత భాగస్వామి | బసంతి దేవి |
బంధువులు | ముంతాజ్ సర్కార్ (మనవరాలు) |
మూసివేయి