![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Punjab_%2528India%2529_Vidhan_Sabha_Parties_2022.svg/langte-640px-Punjab_%2528India%2529_Vidhan_Sabha_Parties_2022.svg.png&w=640&q=50)
పంజాబ్ 16వ శాసనసభ
పంజాబ్ 16వ శాసనసభ (2022-2027) / From Wikipedia, the free encyclopedia
భారతదేశం లోని పంజాబ్ రాష్ట్రంలో పదహారవ శాసనసభకు పంజాబ్ శాసనసభలోని 117 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2022 ఫిబ్రవరి 20న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన 2022 మార్చి 10న జరిగింది.[2][3][4] అంతకు ముందు ఉనికిలో ఉన్న 15వ పంజాబ్ శాసనసభ 2022 మార్చి 11న రద్దు చేయబడింది. 16వ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రద్దు అనివార్యమైంది.[5][6] పదహారవ పంజాబ్ శాసనసభలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 92 మంది సభ్యులు ట్రెజరీ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ 18 స్థానాలతో, శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్రులు ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలుగా ఉన్నాయి. ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వన్నును శాసనసభ స్పీకర్‌గా ప్రకటించారు.[7]
పంజాబ్ 16వ శాసనసభ | |
---|---|
రకం | |
రకం | ఏకసభ |
చరిత్ర | |
స్థాపితం | 2022 మార్చి 11 |
అంతకు ముందువారు | పంజాబ్ 15వ శాసనసభ |
నాయకత్వం | |
బన్వరీలాల్ పురోహిత్ 2021 ఆగస్టు 31 నుండి | |
విపక్షం నాయకుడు | పర్తాప్ సింగ్ బజ్వా, INC 2022 ఏప్రిల్ 9 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 117 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (92)
అధికార విపక్షం (17)
ఇతర ప్రతిపక్షం అభ్యర్థులు (7) |
కాలపరిమితి | 5 సంవత్సరాలు |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 20 ఫిబ్రవరి 2022 |
తదుపరి ఎన్నికలు | ఫిబ్రవరి 2027 లేదా అంతకు ముందు |
సమావేశ స్థలం | |
![]() | |
రాజ్యాంగం | |
భారత రాజ్యాంగం |