From Wikipedia, the free encyclopedia
నారా రోహిత్ భారతీయ సినీ నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత.[2] రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొ|| నటనకు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెదనాన్న.
నారా రోహిత్ | |
---|---|
జననం | నారా రోహిత్ 1984 జూలై 25 [1] తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, India |
జాతీయత | Indian |
విద్యాసంస్థ | అన్నా విశ్వవిద్యాలయం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | నారా రామమూర్తి నాయుడు |
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషా లెల్లతో 2024 అక్టోబర్ 13న హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో నిశ్చితార్థం చేసుకున్నాడు.[3][4]
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | Ref. |
---|---|---|---|---|
2009 | బాణం | భగత్ పాణిగ్రాహి | ||
2011 | సోలో | గౌతమ్ | ||
2012 | సారొచ్చారు | గౌతమ్ | ||
2013 | ఒక్కడినే | సూర్య | ||
స్వామి రా రా | - | వ్యాఖ్యాతగా | ||
2014 | ప్రతినిధి | శ్రీను | ||
రౌడీ ఫెలో | రాణా ప్రతాప్ జయదేవ్ | |||
2015 | అసుర | ఎన్. ధర్మ తేజ | ||
2016 | తుంటరి | రాజు | ||
సావిత్రి | రిషి | "తీన్మార్" పాటకు గాయకుడు కూడా | ||
రాజా చెయ్యి వేస్తే | రాజా రామ్ | |||
జో అచ్యుతానంద | అచ్యుత్ | |||
శంకర | శంకర్ | |||
అప్పట్లో ఒకడుండేవాడు | ఇంతియాజ్ అలీ | |||
2017 | శమంతకమణి | రంజిత్ కుమార్ | ||
ఒక్కడు మిగిలాడు | - | వ్యాఖ్యాతగా | ||
కథలో రాజకుమారి | అర్జున్ చక్రవర్తి | |||
బాలకృష్ణుడు | బాలకృష్ణ అకా బాలు | |||
మెంటల్ మదిలో | బస్సు ప్రయాణీకుడు | అతిధి పాత్ర | ||
2018 | నీది నాదీ ఒకే కథ | పరోపకారి | అతిధి పాత్ర | |
ఆటగాళ్ళు | సిద్ధార్థ్ | |||
వీర భోగ వసంత రాయలు | దీపక్ రెడ్డి | |||
2024 | ప్రతినిధి 2 | శ్రీను | [5] | |
సుందరకాండ | ||||
No | సంవత్సరం | సినిమా | తారాగణం | దర్శకుడు |
---|---|---|---|---|
1 | 2014 | నల దమయంతి[6] | శ్రీవిష్ణు | కొవెర |
సంఖ్య | సంవత్సరం | సినిమా |
---|---|---|
1 | 2013 | స్వామి రారా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.