సుందరకాండ (2024 సినిమా)

From Wikipedia, the free encyclopedia

సుందరకాండ 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేశారు.[2]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్
  • నిర్మాత: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
  • సంగీతం: లియోన్ జేమ్స్
  • సినిమాటోగ్రఫీ: ప్రదీష్ ఎం వర్మ
  • ఎడిటర్: రోహన్ చిల్లాలే
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
  • ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
  • పాటలు: శ్రీ హర్ష ఈమని
  • కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
  • ఫైట్స్: పృథ్వీ మాస్టర్

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బహుశ బాహుశ"శ్రీ హర్ష ఈమానిసిద్ శ్రీరామ్5:09
2."హమ్మయ్య[4]"శ్రీ హర్ష ఈమానిలియోన్ జేమ్స్, రామ్ మిర్యాల3:51
మూసివేయి

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.