![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/Kolong1.jpg/640px-Kolong1.jpg&w=640&q=50)
నాగావ్
అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలోని ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
నాగావ్ (నౌగాంగ్ ), అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలోని ఒక నగరం, పురపాలక సంస్థ. దీని జనాభా 147,231గా ఉంది. ఇది తూర్పు గువహాటికి 121 కి.మీ. (75 మైళ్ళ) ల దూరంలో ఉంది. నాగాన్ నగరంలో మొత్తం అక్షరాస్యులు 98,068 ఉండగా, అందులో 52,690 మంది పురుషులు కాగా, 45,378 మంది మహిళలు ఉన్నారు. నాగాన్ నగరంలో సగటు అక్షరాస్యత 93.43 శాతంగా ఉండగా, ఇందులో స్త్రీ, పురుషుల అక్షరాస్యత 98.58, 88.08 శాతంగా ఉంది.
త్వరిత వాస్తవాలు నాగావ్ నౌగాంగ్, దేశం ...
నాగావ్
నౌగాంగ్ | |
---|---|
నగరం | |
![]() నాగావ్ లోని కొలాంగ్ నది | |
Coordinates: 26.3503828°N 92.6795912°E / 26.3503828; 92.6795912 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | నాగావ్ జిల్లా |
Government | |
• Body | నాగావ్ పురపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | అస్సామీ, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 782001 to 782003 |
టెలిఫోన్ కోడ్ | 03672 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 02 |
మూసివేయి
నాగాన్ నగరం పురపాలక సంస్థ ఆధీనంలో ఉంటుంది. ఇది నాగాన్ అర్బన్ అగ్లోమెరేషన్ పరిధిలోకి వస్తుంది. గువహాటి, సిల్చార్, దిబ్రుగర్ నగరాల తరువాత జనాభా, విస్తీర్ణం పరంగా ఇది అస్సాం రాష్ట్రంలోని 4వ అతిపెద్ద నగరం. ఇది శ్రీమంత శంకర దేవ జన్మస్థలం.