ద్రాస్
లడఖ్ లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
ద్రాస్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో కార్గిల్ జిల్లాలోని హిల్ స్టేషన్. ఎత్తైన ట్రెక్కింగ్ మార్గాలు, పర్యాటక ప్రదేశాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇది నేషనల్ హైవే 1 (జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి ముందు దీని పేరు NH 1D) పైన, జోజి లా కనుమకు, కార్గిల్ పట్టణానికీ మధ్య ఉంది. దీనిని "లడఖ్ ముఖద్వారం" అని అంటూంటారు.[3]
త్వరిత వాస్తవాలు ద్రాస్ హేం-బాబ్స్ హుమాస్, దేశం ...
ద్రాస్
హేం-బాబ్స్ హుమాస్ | |
---|---|
హిల్ స్టేషను | |
Nickname: లడఖ్ ముఖద్వారం | |
Coordinates: 34.4307175°N 75.7516836°E / 34.4307175; 75.7516836 | |
దేశం | India |
కేంద్రపాలిత ప్రాంతం | లడఖ్ |
జిల్లా | కార్గిల్ |
తహసీల్ | ద్రాస్[1] |
Elevation | 3,300 మీ (10,800 అ.) |
జనాభా | |
• Total | 21,988 |
భాషలు | |
• అధికారిక | ఉర్దూ, బల్టీ, షీనా |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 194102 |
మూసివేయి