దిఫు
అస్సాం రాష్ట్రం, కర్బి ఆంగ్లాంగ్ జిల్లా లోని పట్టణం. / From Wikipedia, the free encyclopedia
దిఫు, అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. కొండ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న పట్టణం సమీప నగరాల ప్రజలకు పర్యాటక ప్రదేశం.
త్వరిత వాస్తవాలు దిఫు, దేశం ...
దిఫు | |
---|---|
పట్టణం | |
దిఫు కొండ | |
Coordinates: 25.83°N 93.43°E / 25.83; 93.43 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | కర్బి ఆంగ్లాంగ్ |
ఉప విభాగం | లుంబజోంగ్ |
Government | |
• Body | కర్బి ఆంగ్లాంగ్ అనలాంగ్ అనటోమానస్ కౌన్సిల్ |
Elevation | 186 మీ (610 అ.) |
జనాభా (2011) | |
• Total | 61,797 |
భాషలు | |
• అధికారిక | ఆంగ్లం, అస్సామీ |
• మాట్లాడేభాష | కర్బి, అస్సామీ, దిమాస, ఆంగ్లం, హిందీ |
Time zone | UTC+05:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 782460, 782462 |
టెలిఫోన్ కోడ్ | 03671 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్-09 |
మూసివేయి