త్సోకర్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
త్సో కర్ సరస్సు లడఖ్ దక్షిణ భాగంలో ఉన్న రుషు పీఠభూమిలో ఉంది. ఇది ఒక ఉప్పు నీటి సరస్సు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ సరస్సు ఉప్పుకు ప్రధానమైన వనరుగా ఉండేది, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉప్పును చాంగ్పా సంచార జాతులు టిబెట్‌కు ఎగుమతి చేసేవారు.[1][2]
త్వరిత వాస్తవాలు త్సోకర్ సరస్సు, ప్రదేశం ...
త్సోకర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | లడఖ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 33°18′N 77°59′E |
గరిష్ట పొడవు | 7.5 కిలోమీటర్లు (4.7 మై.) |
గరిష్ట వెడల్పు | 2.3 కిలోమీటర్లు (1.4 మై.) |
ఉపరితల వైశాల్యం | 22 కి.మీ2 (8.5 చ. మై.) |
ఉపరితల ఎత్తు | 4,530 మీటర్లు (14,860 అ.) |
మూసివేయి