![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/c0/TeluguFilm_Doctor_Chakravarthi.jpg/640px-TeluguFilm_Doctor_Chakravarthi.jpg&w=640&q=50)
డాక్టర్ చక్రవర్తి
From Wikipedia, the free encyclopedia
డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్యకథాంశంగా
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
డాక్టర్ చక్రవర్తి (1964 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
నిర్మాణం | డి.మధుసూదనరావు |
కథ | కోడూరి కౌసల్యాదేవి (చక్రభ్రమణం నవల ఆధారంగా) |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, షావుకారు జానకి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, గీతాంజలి, పద్మనాభం, చలం, జయంతి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | బి.వసంత, ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి