జాతీయ రహదారి 6
మేఘాలయ, అస్సాం, మిజోరంలను కలిపే జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 6, (ఎన్హెచ్ 6) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి.[1] ఈ రహదారి మేఘాలయ, అస్సాం, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు, ఎన్హెచ్-6 పాత జాతీయ రహదారులు 40, 44, 154 & 54 లుగా ఉండేది.[3]
త్వరిత వాస్తవాలు National Highway 6, మార్గ సమాచారం ...
National Highway 6 | ||||
---|---|---|---|---|
మేఘాలయలో ఎన్హెచ్ 6 | ||||
మార్గ సమాచారం | ||||
Part of ![]() ![]() | ||||
పొడవు | 667 కి.మీ. (414 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | జోరాబాట్ | |||
దక్షిణ చివర | జోఖాతార్ భారత-మయన్మార్ సరిహద్దు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మేఘాలయ, అస్సాం, మిజోరం | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మూసివేయి