జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
జగ్గయ్యపేట, (బేతవోలు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పట్టణం, బౌద్ధ చారిత్రక ప్రదేశం. ఈ పట్టణం హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిలో జగ్గయ్యపేట ఉంది. ఈ పట్టణం జిల్లా కేంద్రం విజయవాడ నుండి 82 కిమీ, రాష్ట్ర రాజధాని అమరావతి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో పాలేటి నది ఒడ్డున, కృష్ణా నదికి 10 కి.మీ.ల దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది.
ఈ వ్యాసం ఎన్టీఆర్ జిల్లా పట్టణం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు జగ్గయ్యపేట, దేశం ...
పట్టణం | |
Coordinates: 16.892°N 80.0976°E / 16.892; 80.0976 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండలం | జగ్గయ్యపేట మండలం |
Area | |
• మొత్తం | 23.5 km2 (9.1 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 53,530 |
• Density | 2,300/km2 (5,900/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1021 |
Area code | +91 ( 08654 ) |
పిన్(PIN) | 521175 |
Website |
మూసివేయి