గ్రేటర్ నోయిడా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నగరం. / From Wikipedia, the free encyclopedia
గ్రేటర్ నోయిడా, భారతదేశం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రణాళికాబద్ధమైన నగరం. [6] యుపి పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చట్టం 1976 ప్రకారం నోయిడా ప్రాంతానికి పొడిగింపుగా నగరం సృష్టించబడింది.[7] ఇది న్యూ ఢిల్లీ రాజధాని నగరానికి ఆగ్నేయంగా 30 కి.మీ.దూరంలో ఉంది. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే ద్వారా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. నగర పరిపాలన గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీచే సాగుతుంది. [8]
త్వరిత వాస్తవాలు Greater Noida, Country ...
Greater Noida | |
---|---|
City | |
Nickname(s): GreNo, Commercial Hub | |
Motto: Planned with an obsession | |
Coordinates: 28.47°N 77.51°E / 28.47; 77.51 | |
Country | India |
State | Uttar Pradesh |
Division | Meerut |
District | Gautam Buddha Nagar |
Established | జనవరి 28, 1991; 33 సంవత్సరాల క్రితం (1991-01-28) |
Government | |
• Type | Government of Uttar Pradesh |
• Body | Greater Noida Authority |
• Chairman, Greater Noida Authority | Alok Tandon, IAS |
• CEO, Greater Noida Authority | Surendra Singh, IAS[1] |
• Commissioner, Meerut Division | Anita Meshram, IAS |
• District Magistrate and Collector | Manish Kumar Verma, IAS[2] |
Area | |
• Total | 380 km2 (150 sq mi) |
Population (2011) | |
• Total | 1,07,676[4] |
Language | |
• Official | Hindi[5] |
• Additional official | Urdu[5] |
• Other | English |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 201310 |
Telephone code | 0120 |
Vehicle registration | UP-16, DL16 |
Nearest city | Noida |
Literacy | 87% |
Lok Sabha Constituency | Gautam Buddha Nagar |
Expressways | Noida-Greater Noida Expressway, Yamuna Expressway and Eastern Peripheral Expressway |
Sports | Buddh International Circuit, Jaypee Sports City, Jaypee Sports Complex and Greater Noida Cricket Stadium |
Golf Course | Jaypee Greens Godrej Golf Links Golf Course |
మూసివేయి